గణపతి స్తోత్రం 15/4/2011
కం. తొండము గల దేవా మా
కండగ నీవుండి మమ్ము కావగ రావా
చుండెలుక నెక్కి లోకుల (ఉండ్రాలను తిని లోకుల)
గండాలను రూపుఁ మాపు గౌరీ తనయా
please visit my blog at www.krbaruva.blogspot.com
please visit my blog at www.krbaruva.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి