౧౫.౪.౨౦౧౧ 15/4/2011
దుర్గకు నివేదన
కం. మ్రొక్కెద నెదలో కనకపు
ముక్కర గల కనక దుర్గ, ముజ్జగముల తాఁ
జక్కగ కాచెడి మాతా
మ్రొక్కులు గొని మమ్ముఁ గావు పూర్ణేందు ముఖీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి