11, ఏప్రిల్ 2022, సోమవారం

 


ఆంధ్ర వైద్య కళాశాల 1978 సింహావలోకనము 


గుర్తుకొస్తునాయి  గుర్తుకొస్తునాయి


 ఇన్నేళ్ళుగా  

నా గుండె  లో 

దాగున్న ఙ్ణాపకాలు

నిద్ర లేస్తున్నయి 

   

     అనాటమీ లో శవాల కంపు

     బ్రేక్ టైము లో సమోస ఇంపు . ‘ బారి’ సమోస ఇంపు.           _                       గుర్తుకొస్తునాయి

     ఫిజియో క్లాసులో కప్పల బెక బెక

   'రెడ్డి 'క్లాసులో నవ్వుల పకపక – య్ మిస్టర్ తోల్  క్రోస్.  ( crows ) -గుర్తుకొస్తునాయి

    బయో కెమిస్ట్రీలో 'బైసెప్స్ 'తో  కుస్తీ

    ఫార్మాలో 'నిర్మాతో ఉతుకు.  -గుర్తుకొస్తునాయి


    ఎండా  లో పిక్నిక్ సందడి

   అంతలోనే పరీక్షల హడావిడి

   లేబర్ రూము లో నర్సులతో రణం

    కోర్సు మద్యలో మిత్రుని మరణం    -గుర్తుకొస్తునాయి

    సాగర్ పయనం చేసొచ్చాము

     అన్నవరమ్ము చూసాము

   ఫైనలియర్ లో చదువుల పోటి

  ఐనా స్నేహం లో మేమే సాటి - మాకు   మేమే సాటి         గుర్తు  ‘’              


రచన  : బారువ  కోమలరావు

             శ్రీకాకుళం   

-------------------------