5, డిసెంబర్ 2022, సోమవారం

 లత-వనిత-కవిత


క. 

ఆలంబన కావలె నా /

పూలతకు తగఁ బతి యె ఊత  పూఁబోడి కిలన్/

మేలగు కవితకు కావలె /

నేలిక  సరసంపు ప్రాపు యెప్పటికైనన్ . 


డా. కోమలరావు బారువ 5/12/2022