20, సెప్టెంబర్ 2023, బుధవారం

 The Lotus is a symbol of purity, whilst  its roots are in the mud, the flower remains above the dirty water. Similarly, we should also live a Lotus life, unaffected by the impurities surrounding us.


.వె 

పంకజమ్ము జన్మ పంకమ్ములోనైన /

పంకజాసనునకు వాసమయ్యె /

పుట్టుకెట్టి దైన పూని నియతినున్న /

మనిషి జీవితమ్ము ఘనత కెక్కు .


డా.కోమలరావు 

*चार दिन गायब होकर देख लीजिए,*

*लोग आपका नाम भूल जाएंगे...*

*इंसान सारी ज़िंदगी इस धोखे में रहता है कि,*

*वह लोगों के लिए अहम है....*

*लेकिन हक़ीक़त यह होती है कि,*

*आपके होने ना होने से*                                                     

*किसी को कोई फ़र्क नही पड़ता है....*

*जिसकी जितनी ज़रूरत होती है,*

*उसकी उतनी ही अहमियत होती है......*


* रुकी वक़्त की गर्दिश,*

* ज़माना बदला,*

*पेड़ सूखा तो परिंदो ने*

*ठिकाना बदला......**चार दिन गायब होकर देख लीजिए,*

*लोग आपका नाम भूल जाएंगे...*

*इंसान सारी ज़िंदगी इस धोखे में रहता है कि,*

*वह लोगों के लिए अहम है....*

*लेकिन हक़ीक़त यह होती है कि,*

*आपके होने ना होने से*                                                     

*किसी को कोई फ़र्क नही पड़ता है....*

*जिसकी जितनी ज़रूरत होती है,*

*उसकी उतनी ही अहमियत होती है......*


* रुकी वक़्त की गर्दिश,*

* ज़माना बदला,*

*पेड़ सूखा तो परिंदो ने*

*ठिकाना बदला......*


నాలుగురోజులు మాయమై(కనపడకుండాఉండి చూడండి.

ప్రజలు మీపేరును మర్చిపోతారు.


మనషి తనజీవితకాలమంతా భ్రమలోనే బ్రతుకుతాడు."తాను అందరకూ కావల్సిన వాడనీ,ముఖ్యుడనీ "


కాని అసలు విషయానికి వస్తే‌ నీవు ఉన్నా లేకపోయినా ఎవరికీ ఎటువంటి వ్యత్యాసము ఉండదు  .


ఎవరు ఎంతవరకు ఉపయోగపడ్తారో అంతవరకే వారి అవసరము .


కాలగమనము ఆగదు  .ప్రపంచము మారదు  .చెట్టు ఎండిపోతే పక్షులు వేరేగూడు చూసుకున్నట్లు //


తే

నాల్గు రోజులు మనిషి కనబడ కున్న /

మనుషులంతలో వారిని మరచి పోవ /

నేనె యధికుఁ డంచు నరుడు నీల్గుచు నిత /

రులకు నేనెదిక్కని   భ్రమ లోన నుండు . 

 

.వె 


నదిని దాటు వరకె నావ వలయు నట్లు (ట్లె)  

ఎంత వరకు బంధ మంత వరకె /

మనము బ్రతికి యున్న మనములేకున్నను /

జగతి ఆగి పోదు ప్రగతి సాగు .


.వె 

చెట్టు మోడు బార చిలుక యెగయు నట్లు /

శిథిల జీర్వి నుండి జీవి పోవు /

జగతి యనఁ  బరగు జాయతే గచ్ఛతే /

కాల మాగదెపుడు కాలు లీల .







19, సెప్టెంబర్ 2023, మంగళవారం

 





Uploading: 41406 of 41406 bytes uploaded.

రాణాప్రతాప్ 

సీ

సూర్య వంశజలధి సోముఁ డు రాజపుత్రారణ్య భయద హర్యక్ష మతఁడు /

మొగలాయి శాత్రవ ముదితల ముఖకమలములనేచెడి కాళ రాత్రి యతఁడు /  

భారతక్షత్రీయ  పౌరుషాగ్నుల పర రాజుల మండించు రాచ కొలిమి /

రాజపుత్రుల రణ ప్రావీణ్యమున్ తేట తెల్లము జేసిన ధీరుఁ డతఁడు /


.వె 


ఆఱడుగులమించు నాజాను బాహుఁడు

వెడద యురముతోడ వెలయు వాఁడు /

ఖడ్గ కుంత ఖేటక యుతుఁడు రాణా ప్ర/

తాప వీర వరుఁడు రూప మరుఁడు .


-కోమలరావు 



 మనదేశానికి భారత్ అని పేరు మార్చు వేళ ...

 

.వె .


ఇంగిలీషోడు పెట్టిన యెంగిలేల /

భరతుడేలిన గడ్డకు 'భరతనామ /

ముండగా ఇండియ యను గమండియపద /

మేల 'భారతదేశమ్ము మేలు కాదె .