నీతి పద్యం
శ్లో. పుస్తకం వనిత విత్తం
పర హస్తం గతం గతః
అథవా పునరా యాతి
జీర్ణస్య , భ్రష్టాచ ,ఖండిశః
తా. పుస్తకము, ఆడది , సొమ్ము చే జారి వేరొకరికి స్వంతమైతే మరల
తిరిగి రావు. ఒక వేళ తిరిగి వచ్చిన చినిగి పోయి , చెడి పోయి గాని
సగము గాని వస్తాయి.
దీనినే తెలుగు పద్య రూపము లో వ్రాస్తే
ఇలా ఉంటుంది .

ఆ.వె. అందమైన వనిత, అరుదైన పుస్తకం
చేతి సొమ్ము పోతె చేర రాదు
తిరిగి వచ్చెనేని చెడినదౌ, చినుగును
సగమె వచ్చు కాదె జగతి లోన
డా. కోమలరావు బారువ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి