కం. శ్రీ కరముగ 'ఖర' వర్షము
శీకరముగనేగుదెంచి తెలుగు జనులకు
'శ్రీ'కలుగన్ శాంతి నొసగు
కాకోదర రాజహారు కరుణా పరతన్
తా. శుభము కూ ర్చే విధముగా ఖర=వేడి /వాడి అను సంవత్సరము తాపాన్ని తగ్గించ టానికి నీటి తుంపర (శీకరము) లాగ వస్తుంది .అలాగే సర్పాని ధరించిన శివుడి కరుణ వలన తెలుగు వాళ్లందరికీ సంపద మరియు శాంతి కలిగిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి