జాషువా కి జోహార్లు 🌹🌹🌹
తే.
ఏ కులమునందు పుట్టిన నేమి ! కలువ /
పుట్ట దా తటాకంబున బురదయందు /
అట్టి గుఱ్ఱము జాషువా మెట్టె చట్ట /
సభల కలువ చేరదె హరి చరణ సీమ .
తా .
కలువ బురదలో పుడుతుంది . అయిన అది శ్రీహరి పాదముల చేరుతుంది .
అదే విధముగా నిమ్న కులములో పుడితేనేమి గుఱ్ఱముజాషువా
చట్ట సభల వరకు వెళ్ళినాడు.
-కోమలరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి