అంతరిస్తున్న పక్షి (బంధువు) రాబందు
తే.
రెక్కలందు బలము ,వాడి ముక్కు కల్గి /
చచ్చిన పసులను తినుచు మెచ్చు జీవి / (పక్షి )
కలుష తమ్మైన భూమిని కలుష రహితఁ/
జేయు నట్టి రాబందులు క్షీణ మయ్యె .
డా. కోమలరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి