సరదాగా ఒక పద్యము
ఆ.వె .
మద్యమునకుఁ నింటి మగువకు సామ్యమే
మని యొకకవి నడుగ ననియె నతఁడు
'మద్యము మగువయు సమ సుఖమునిచ్చు రా /
త్రి , పగలు తల నొప్పి తెచ్చు సుమ్ము '
-కోమలరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి