12, జూన్ 2022, ఆదివారం

 శివాజీ 

తే

భోన్సలే కులాంభోధిన్ ప్రభుత వహించి /

నట్టి వీర శార్దూలంబు , యవన రాజ్య /

గర్వ మణచి హిందూ రాజ్య ఘనత చాటి /

నట్టి ఛత్ర పతి శివాజి కంజలింతు .


డాకోమలరావు 12/6/2022

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి