11, నవంబర్ 2021, గురువారం

 విద్య 

.వె 


అన్న మెంత తిన్న నఱిగి పోవును కాదె /

నీడ నిచ్చు గూడు పాడు పడును /

తొడిగి నట్టి బట్ట తుదకు చినిగి పోవు /

చదివి నట్టి విద్య శాశ్వ తమ్ము .


డాకోమలరావు బారువ  11/11/2021

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి