2, నవంబర్ 2021, మంగళవారం


చెంప కాయ 

తే.గీ 

చెంప మీద కొట్ట నదియె 'లెంప'కాయ /

యొప్పిదముగ నుదురుఁ గొట్ట 'డిప్ప' కాయ /

'మొట్టి' కాయయగును  మాడు గొట్ట గాను /

చలముమీర ప్రక్క న్ గొట్ట 'జల్ల' కాయ /

వెనుక గొట్టఁగా నది  'కొత్తెమ'నఁగ బరగ /

నైదు విధములు రహి  తలమీఁద కొట్ట .(దెబ్బ) 


పరమానంద శిష్యుల కథ సినిమా సన్నివేశమునుండి .....


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి