ఆ.వె
ఎందు చూడ దేవు డందు కలడఁనుచు/
చెప్పె పోతరాజు యొప్పి దముగ /
దేవుడందరందు తిరముగాకలడఁచు/
చక్కగా నుడివెను శంకరుండు.
*అహమ్ బ్రహ్మాస్మి
డా. కోమలరావు బారువ. 25/8/2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి