కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం/
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్//
తే.గీ
మావిచిగురు మెసవి మధుమధురముగను /
కొమ్మ మాటున కూసెడి కోయిలవలె /
రామ రామేతి రామేతి రామ రామ/
యనుచు పలికెడి వాల్మీకి కంజలింతు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి