వి జ య దశమి శుభాకాంక్షలు
ఆ.వె
వివిధ రూపులెత్తి విఘ్నములన్ బాపి /
జయము నొసఁగు నట్టి చండి గౌరి /
యశము నిచ్చి ప్రోచి నట్టి శుభ దినము /
దశమియెల్లరకు ముదమ్ము గూర్చు .
కందము
భక్తిని గొల్చెద మనమున/
శక్తిని , శర్వాణి ,కాళి , శాంభవి చండిన్ /
ముక్తి ప్రదాయని హ్రీం చి /
చ్ఛక్తి ని సతతమ్ము బ్రోచు చాముండి శివన్//
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి