మానవ నైజము
ఆ.వె
లేని నాడు తమకు లేదని యేడ్తురు /
ఉన్న నాడు జనులు మిన్న కుంద్రు /
టీక రాక ముందు టెన్సను పడినారు /
టీక వచ్చినాక టేకి టీజి ( take it easy)
కోమలరావు. 17/04//2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి