వాన- జాణ 8/5/2013
పిలిస్తే వచ్చింది వాన
పిలిచిన రాలేదు జాణ
పయోదరములు కరిగితే కురుస్తుంది వాన
పైఅధరములు కలిస్తే కురుస్తుంది తేనె లసోన
వాన కురిస్తే చెరువులు కప్పలతో నిండు
జాణ నవ్వితే వెన్నెలలు పండు
వాన సినిమా కవులకు స్పందన
జాణ మగనికి తీయని శిరోవేదన
వాన పుడమి పచ్చదనానికి , చల్లదనానికి మూలం
జాణ జాతి వృద్ధికి ,దేశ పురోభి వృద్ధికి మూలం
Komalarao
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి