తెలుగు లెస్స
5, ఆగస్టు 2021, గురువారం
on the eve of Bone and Joint week
తే.గీ.
మనిషి దిటవుకు కారణంబెముక లరయ /
కండ రమ్ములె గట్టికి కారణంబు /
కాన కసరత్తు చేయండి మాన కుండ /
అదియె ఆయువు పెంచెడి ఔషదంబు .
డా. కోమలరావు బారువ 6/8/2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి