30, ఆగస్టు 2021, సోమవారం

 శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 


వె .

వెన్న తిన్న  కొంటె చిన్ని కృష్ణు డు తాను /

నోటి లోన చూపె మేటి జగతి /

కోరి భజన చేయు వారికెల్ల రకును /

వెన్నుఁ డిచ్చు శుభము    ప్రియము గాను 



డాకోమలరావు బారువ 12/8/2020 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి