సరదా గా........
మనిషి మనీ ( money) తత్త్వం .
ఉల్లి ధరలు పెరుగగానే
లొల్లి చేయుదురు కొందరు .
మొబైలు ఎంత ధర ఉన్న
మాట్లాడకుండ కొందురు.
పప్పు రేటు పెరుగగానే
స్టెప్పు(చిందులు) లేయు చుందురు.
పబ్బులోన రేట్లు పెరుగ
నో ట్రబుల్ యందురు .
ఆకు కూరలనగానే ఛీ పోయని అందురు.
మేక కూర అనగానే గుటకలేస్తు తిందురు . 21/11/2019
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి