నేటి తల్లి దండ్రుల దుస్థితి
తే . బిడ్డ పుట్టి నపుడె విత్తు నాటె నొకడు
విత్తు పెరిగి పెద్ద విటపి యయ్యె
కొడుకు పెరిగి తాను కోటీశ్వరుండయ్యె
కొడుకు విడువ చెట్టు గూడు నిచ్చె
సృష్టి. నేటి తల్లి దండ్రుల దుస్థుతి -------- ఉప్పును సృజించితివి నీ వప్పుల సొంపుగ రసాల వృక్షమ్ము భువిన్ గొప్పగ రెంటిని తగ నే ర్పొప్పన్ గల్పితివి నిన్ను పొగడన్ తరమే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి