3, జులై 2023, సోమవారం

 గురుపూర్ణిమ 


క. 

గురులకు నమస్కరింతును /

ఉరుపాండిత్యనిధులకు  బుధోత్తములకు నే /

శిరసా మనసా వచసా /

గురు పూర్ణిమ నాడు నేడు గురుతర భక్తిన్ .


డా. కోమలరావు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి