ఆ.వె
చెళ్ల పిళ్ల వారి చెల్లియో చెల్లకో/
పద్య గుళిక లొప్పె ప్రజల నోళ్ళ /
పద్య మున్న వరకు బ్రతుకును వేంకట /
శాస్త్రి తెలుగు నేల శాశ్వతముగ .
డా. కోమలరావు 8/8/2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి