హర్షవల్లి
తే.గీ
ఒంటి చక్రపు రథములో మింట దిరుగు /
దేవు వాసమ్ము పుణ్య నాగావళి దరి /
తలచు వారికి నారోగ్య దాయకంబు /
ఆ దివాకరు క్షేత్రమ్ము హర్ష వల్లి .
డా. కోమలరావు బారువ ( 30/1/2022)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి