ఆ.వె .
ప్రాత యేడుఁ దలచి బాధ పడగనేల /
ప్రాత యనుభవమ్ము ప్రతి మనిషికి
బాధలన్ని బాపి బ్రతుకుల బ్రోవంగ /
వచ్చె నూతనాబ్ద మిచ్చు శుభము
డా. కోమలరావు బారువ 1/1/2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి