మన లోకము లో నీచ మైన పనులు చేస్తూ ఎక్కువ కాలము జీవిస్తే కాకిలా చిర కాలము జీవించే కంటే హంస లాగ జీవించాలని అంటారు .
అదే అందముగా ఆటవెలది పద్యంలో చెప్తే
ఆ.వె కావు కావు మనుచు కాకి చిరమునుండు /
అంచ రాజసముగ నసువు బాయు /
చెనటి చెడ్డ పనులు చేయుచు మురియును/
నీతిపరుడు భువిని ఖ్యాతి నొందు.
అంచ రాజసముగ నసువు బాయు /
చెనటి చెడ్డ పనులు చేయుచు మురియును/
నీతిపరుడు భువిని ఖ్యాతి నొందు.
krbaruva,blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి