8, ఆగస్టు 2023, మంగళవారం


నయనిక 

 తే

శుక్రవారపు  శుభతిథి శోభ కృత్తు /

శ్రవణ మాస మనూరాధ ఋక్ష 

మందు బారువాన్వయమందు వందనాఖ్య/వందన మరి / 

చైతులకు పుత్రి  'నయనికజననమందె .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి