10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

 గణపతి 

తే.గీ 

పసుపు ప్రతిమ యుసురు పొంది పాప డయ్యె /

వాడు శిరము పోయి  కరి వదను డైన  /

కరి ముఖుండు విఘ్నముల పో కార్చి సతము /

సకల జగముల రక్షించి సాకు గాక .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి