21, సెప్టెంబర్ 2019, శనివారం

అన్నాతిని గూడ హరుడ/
వన్నాతిని గూడకున్న అసురగురుడవౌ/
అన్నా తిరుమల రాయా/
కన్నొక్కటి లేదు కాని కంతుడవయ్యా