పంచదార కన్న !పాల మీగడ కన్న /
జుంటె తేనె కన్న! జున్ను కన్న /
పనస తొనల కన్న !పాయసాన్నము కన్న /
తీయ నైన ది మన !తెలుగు భాష .
రచన ??
ఆ.వె
పెరుగు వడల కన్న పెసరట్టు కన్నను /
పులుసు పెట్టి నట్టి పులస కన్న/
నాటు కోడి కన్న , ఘాటు పచ్చడి కన్న/
కమ్మ నైనది మన అమ్మ భాష
కోమలరావు 28/11/2019
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి