కొరోనా
కొరోనా మేడ్ ఇన్ చైనా
జగమంతా యమ హైరానా
మాస్కులకొచ్చింది ఘరానా
మూసేశారు స్కూల్స్ బిరాన
కొరోనా మేడ్ ఇన్ చైనా
ఎటు చూసినా స్క్రీనింగులు
ప్రయాణాలు మానండని వార్నింగులు
మాల్స్ మీటింగులు క్లోసింగులు
పబ్లిక్ స్థలాలు క్లీనింగులు
కొరోనా మేడ్ ఇన్ చైనా
వ్యాధికి మందు దొరికేనా ?
లేక మందు ప్రివెన్స్నేనా !
జాగ్రత్తగుండాలి పెద్ద చిన్నా!
కొరోనా మేడ్ ఇన్ చైనా
- డా. కోమలరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి