తాటి కాయ ( ముంజి కాయ )
తాటి కాయ ( ముంజి కాయ )
ఆ.వె
కాయ బయట చూడ గట్టిగా ఉండును /
కోయ మెత్తనైన గుజ్జు ఉండు /
తిన్న వానికి రుచి తెల్లమగును కాదె /
దీని మరువ కోయి తెలుగు వాడ
-కోమలరావు
కాయ బయట చూడ గట్టిగా ఉండును
లోన మెత్త నైన గుజ్జు (గుజురు) ఉండు
తిన్నవాని కడుపు చల్లగా ఉండును
దీని మరువ కోయి తెలుగు వాడ
దీని సాటి ఏ Ice cream కు కుండు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి