ఘంటసాలకు నీరాజనం
బలే మంచి రోజు పసందైన రోజు. 4/12/2012
వసంతాలు పూచే నేటి రోజు
ఘంటసాల పుట్టిన రోజు
గాయకులకు పండగ రోజు
గంధర్వడు పలికిన రోజు
ఇల గానం కురిసిన రోజు
పుడమినున్న గాయకులంత
పులకరించి పోయిన రోజు
అందమైన పాటల రోజు
ఆంధ్రావని అలరిన రోజు
తేనెపలుకులు చిలికిన రోజు
తెలుగు తల్లి మురిసిన రోజు
నిన్నుగన్ననీ తల్లి.
ధన్య జీవిగ వెలిగిన రోజు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి