16, మార్చి 2012, శుక్రవారం

అప్పు



కం.

అప్పులు తెచ్చిన  తిప్పలు
అప్పరమాత్మునకు దాట తరమా నరుడా
గొప్పలకై పప్పు తినుట
అప్పులలో మునిగి ఉసురుబాయుట కాదే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి