Parody padyam
గజార్తనాదం
శా.లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ త ప్పెన్ మూర్చ వచ్చెన్ తనువున్ దస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితః పరంబెరుంగ మన్నింప దగున్ దీనులన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా
జనార్తనాదం
. *లావొక్కింతయు లేదు **ఆర్డరు విలోలంబయ్యె ప్రాణాలకు
న్వారంటీ కరవాయె మద్యం హెచ్చె మాఫియ రెచ్చె, క్రిమినల్స్ హెచ్చెన్
ఉయ్ నో నన్నదర్దేన్ యు మన్నింప దగున్ దీనులన్
కమాన్ ఈశ్వర సేవ్ అజ్ వరద ప్రొటెక్టజ్ భద్రాత్మకా
*Law,,** we know non other than you

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి