}మానవ మనుగడకు మనిషికి ఆరోగ్యము ,డబ్బు ఎంత ముఖ్యమో తోటి మనిషి సహాయము అంతే ముఖ్యము.వారిలో ఒక మంచి మిత్రుని కలిగి యుండటం అంత కన్నా ముఖ్యము అని నేను భావిస్తున్నాను.అందుకే మంచి స్నేహితుని పొందటము చాల గొప్ప అదృష్టము .
}
}
}
క. వేలుగ సొమ్ములు ఉన్నన్
మేలౌ మిత్రుని బడయుట మిక్కిలి కష్టం
వీలుగ నేస్తుని పొందిన
చాలు నరుని జన్మ ధన్యతన్ జెందు నిలన్
}
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి