క౦. వచ్చె'జయాబ్దము'పుడమికి
తెచ్చెను వాస౦తశోభ !తే౦ట్లును ముసరెన్
హెచ్చెను కోకిలరవములు
విచ్చెనుమల్లెలు వస౦త !వేళల య౦దున్
ఆమని వచ్చిన వేళ
మాకందములు మాకన్నమనికూసె కోయిలమ్మ
సురభిల విరులె మాకాభరణాలని మురిసె వనులు
ఝంకారములె మాకోంకారమ్ములని పాడె తేంట్లు
ముద్దు పలుకులె మాకు రుచులని నుడివె చిలుక గములు
కోకిల రాగాలు
కుసుమాల సౌరభాలు
తుమ్మెద గీతాలు
శుకముల పలుకులు
మోసుకొని వచ్చింది వసంతం
పుడమి జనులందరి కోసం
తెచ్చెను వాస౦తశోభ !తే౦ట్లును ముసరెన్
హెచ్చెను కోకిలరవములు
విచ్చెనుమల్లెలు వస౦త !వేళల య౦దున్
ఆమని వచ్చిన వేళ
మాకందములు మాకన్నమనికూసె కోయిలమ్మ
సురభిల విరులె మాకాభరణాలని మురిసె వనులు
ఝంకారములె మాకోంకారమ్ములని పాడె తేంట్లు
ముద్దు పలుకులె మాకు రుచులని నుడివె చిలుక గములు
కోకిల రాగాలు
కుసుమాల సౌరభాలు
తుమ్మెద గీతాలు
శుకముల పలుకులు
మోసుకొని వచ్చింది వసంతం
పుడమి జనులందరి కోసం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి