*चार दिन गायब होकर देख लीजिए,*
*लोग आपका नाम भूल जाएंगे...*
*इंसान सारी ज़िंदगी इस धोखे में रहता है कि,*
*वह लोगों के लिए अहम है....*
*लेकिन हक़ीक़त यह होती है कि,*
*आपके होने ना होने से*
*किसी को कोई फ़र्क नही पड़ता है....*
*जिसकी जितनी ज़रूरत होती है,*
*उसकी उतनी ही अहमियत होती है......*
*न रुकी वक़्त की गर्दिश,*
*न ज़माना बदला,*
*पेड़ सूखा तो परिंदो ने*
*ठिकाना बदला......**चार दिन गायब होकर देख लीजिए,*
*लोग आपका नाम भूल जाएंगे...*
*इंसान सारी ज़िंदगी इस धोखे में रहता है कि,*
*वह लोगों के लिए अहम है....*
*लेकिन हक़ीक़त यह होती है कि,*
*आपके होने ना होने से*
*किसी को कोई फ़र्क नही पड़ता है....*
*जिसकी जितनी ज़रूरत होती है,*
*उसकी उतनी ही अहमियत होती है......*
*न रुकी वक़्त की गर्दिश,*
*न ज़माना बदला,*
*पेड़ सूखा तो परिंदो ने*
*ठिकाना बदला......*
నాలుగురోజులు మాయమై(కనపడకుండా) ఉండి చూడండి.
ప్రజలు మీపేరును మర్చిపోతారు.
మనషి తనజీవితకాలమంతా భ్రమలోనే బ్రతుకుతాడు."తాను అందరకూ కావల్సిన వాడనీ,ముఖ్యుడనీ "
కాని అసలు విషయానికి వస్తే నీవు ఉన్నా లేకపోయినా ఎవరికీ ఎటువంటి వ్యత్యాసము ఉండదు .
ఎవరు ఎంతవరకు ఉపయోగపడ్తారో అంతవరకే వారి అవసరము .
కాలగమనము ఆగదు .ప్రపంచము మారదు .చెట్టు ఎండిపోతే పక్షులు వేరేగూడు చూసుకున్నట్లు //
తే.
నాల్గు రోజులు మనిషి కనబడ కున్న /
మనుషులంతలో వారిని మరచి పోవ /
నేనె యధికుఁ డంచు నరుడు నీల్గుచు నిత /
రులకు నేనెదిక్కని భ్రమ లోన నుండు .
ఆ.వె
నదిని దాటు వరకె నావ వలయు నట్లు (ట్లె)
ఎంత వరకు బంధ మంత వరకె /
మనము బ్రతికి యున్న మనములేకున్నను /
జగతి ఆగి పోదు ప్రగతి సాగు .
ఆ.వె
చెట్టు మోడు బార చిలుక యెగయు నట్లు /
శిథిల జీర్వి నుండి జీవి పోవు /
జగతి యనఁ గ బరగు జాయతే గచ్ఛతే /
కాల మాగదెపుడు కాలు లీల .