30, మే 2023, మంగళవారం

 






రాజదండము 


.వె 

రాజ రాజ చోళు రాజదండము  నొక్క /

చేతి కఱ్ఱగ తలచె తల లేని /

నాటి పాలకులు చెనటులయి ; దేశ /

క్తుఁడొకఁడిపుడు దాని గురుతు  చేసి /

పార్లమెంటు లోన పాలనాంకమ్ముగా /( గురుతుగా ) 

దాని నిల్పె భావి తరము మెచ్చ .


డాకోమలరావు బారువ