ఆ.వె
భవుని యర్థ మందు వాసమున్న భవాని
శంభు రాణి దుష్టు శుంభ ఘాతి
దుర్గు సంహరించి దుర్గాంబ వైతివి
మమ్ము బ్రోవు మమ్మ మరువకెపుడు
-- డా. కోమలరావు ౨౩/౧౦/౨౦౨౦