తెలుగు తల్లి కడుపు మ౦ట
సీ. తనయుని కోసమై !తగదన్న తెలుగోడి పెరటిలో చిచ్చును !పెట్టె నొకతె
దోచుకున్న ధనము !దాచుకొనుటకునై పార్టి పెట్టి చెరలో ! పడియె నొకడు
చిన్న రాష్ట్రములతో !వెలుగు దేశమ్మంచు మురిపి౦చి తాఁలోన !మురియు నొకడు
రెండుదెసల పార్టి !రెండు కళ్ళంచును తెలుగు వారిని !తొక్కు తుళువ యొకడు
ఆ.వె. ప్రజల రెచ్చ గొట్టి !పబ్బము ఁ గడ్పుని
కృష్టుడొకడు ,వెలమ దుష్టుడొకడు
తమ్ములఁచునె తిట్టు !దద్దమ్మ వాజలన్
కన్న తెలుగు నేల !కనలు చుండె